Sunday 6 May 2012

నిండు పున్నమి జాబిలీ...

మిత్రులారా ఈ రోజు నిండు పున్నమి, మనసంతా పండువెన్నెల. ఆకాశంలొకి చూస్తే వింత అనుభూతి.వెన్నముద్దంటి
చంద్రుడు మరింత ధగ ధగా మెరసి పోతూ ప్రతి దినం మీరు నన్ను వీక్షిస్తున్నారు. కానీ ఈరోజు మిమ్ములను చూసేందుకు నేనే మరింత చేరువవుతున్నాను. అందరూ నింగిలొకి చూసి నా అందానికి పరవశులై ఆనందిస్తే నేను మిమ్మల్ని మరింత సంతోష  పెడతాను.. అన్నట్లు అనిపించడం లేదూ.. ఒక్క సారి చెప్పండి మీమనసులో మాట..

No comments:

Post a Comment